<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>నాతో మాట్లాడు ప్రభువా</title>
<lyrics>[C1]
   నాతో మాట్లాడు ప్రభువా
   నీవే మాట్లాడువయ్యా
   అ.ప.:నీవు పలికితే నాకు మేలయా
   నీ దర్శనమే నాకు చాలయా

[V1]
 నీ వాక్యమే నన్ను బ్రతికించేది - నా బాధలలో నెమ్మదినిచ్చేది

[V2]
 నీ వాక్యమే స్వస్థత కలిగించేది - నా వేదనలో ఆదరణిచ్చేది

[V3]
 నీ వాక్యమే నన్ను నడిపించేది - నా మార్గములో వెలుతురునిచ్చేది</lyrics>
<hymn_number>159</hymn_number>
</song>